మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల పట్టణ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కు ఉత్తమ అవార్డు వరించింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో కలెక్టర్ కుమార్ దీపక్, డి సి పి భాస్కర్ చేతుల మీదుగా ప్రసంస పత్రంనీ అందుకున్నారు. పట్టణ పరిసర ప్రాంతాలలో నేర పరిశోధన, వివిద కేసుల లో నిందితుల గుర్తింపు వంటి సేవలు అందిస్తున్నారు.
