Breaking News ప్రాంతీయం

దోస్త్ యూత్ ఆర్థిక సహాయం

185 Views

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు గోడకూలి మరణించిన దేవవ్వ అక్షయ కుటుంబ సభ్యులను పరామర్శించి దోస్త్ యూత్ తరఫున ఆ కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది*
ఈ కార్యక్రమంలో దోస్త్ యూత్ సభ్యులు చందనం శివరామకృష్ణ ,శ్యామ్,విజయ్, కిరణ్,రవి,భగత్, సందీప్ మోషీ సుమన్ తదితరులు పాల్గొన్నారు.<

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *