అరచేతిలో మూడు అంగుళాల మువ్వన్నెల జెండా,చిత్రించి దేశభక్తిని చాటుకున్న రామకోటి రామరాజు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ జనవరి 26
అరచేతిలో మూడు అంగుళాల మువ్వన్నెల జెండాను ఘనతంత్ర దినోత్సవం సందర్బంగా అద్భుతంగా చిత్రించి దేశభక్తిని చాటుకున్నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు
ఈ సందర్బంగా మాట్లాడుతూ మూడు రకాల పప్పు దినుసులు ఎర్రపప్పు, బియ్యం, పెసర్లు ఉపయోగించి తయారు చేశానన్నాడు.
