పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన కుటుంబంతో సహా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గడ్డం వంశీకృష్ణ పుష్ప ఇచ్చి శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి మరియు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పాల్గొన్నారు.





