మంచిర్యాల.
4వ తరగతి ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరణ.
తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘ బాద్యులు మరియు సభ్యులు,శాసన సభ్యులు , ప్రేమ సాగర్ రావుని కలసి పూల మొక్క ఇచ్చి నూతన సంవత్సర మరియు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘ కాల సూచిక ఆవిష్కరణ చేశారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షులు గేట్ల సుమీత్, ప్రధాన కార్యదర్శి కె. గోవర్ధన్, కోశాధికారి ఎస్. శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఏ. రాజు మరియు సంయుక్త కార్యదర్శులు కె. ప్రణయ్, సిచ్.మోను, కార్యనిర్వాహక కార్యదర్శి కె.అఖిల్, మహిళ విభాగ కార్యదర్శి జె.సుజాత ఈ సి మెంబర్ డి .ఆనసూర్య మరియు సబ్యులు లక్ష్మీ పాల్గొన్నారు.
