మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లాలో ముచ్చటైన ముగ్గుల వేసిన మహిళలు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆడపడుచులు రకరకాల ముగ్గులతో జిల్లాలో ప్రతి ఇంట సంక్రాంతి పర్వదినాన అందమైన ముగ్గులు వేసి కలర్లతో అలంకరించి ఆనందంతో సంక్రాంతి పండుగను చేసుకుంటున్నారు.





