మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం.
నేడు హైదరాబాద్ లో సెక్రటేరియట్ లో మంత్రి సీతక్క ని కలిసి చెన్నూర్ నియోజకవర్గంలో కొత్త రోడ్లకు నిధులను మరియు వరదలవలన నష్టపోయిన రోడ్లను వెంటనే బాగు చేయించడానికి నిధులను విడుదల చేయాలని కోరిన చెన్నూర్ ఎంఎల్ఏ డా వివేక్ వెంకటస్వామి.
