*ఈరోజు మన ఎర్రవల్లి పాఠశాలలో విద్యార్థులకు గౌరవనీయులు అమర సింహ సార్ గారు పుస్తకాల పంపిణీ చేసి తన గొప్ప హృదయన్ని చాటుకోవడం జరిగింది. ఇలాంటి గొప్ప కార్యక్రమం చేసినందుకు అమర్ సింహా గారికి ఎర్రవల్లి పాఠశాల తరఫున, గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము????*
