మంచిర్యాల జిల్లా.
వేలాల గిరి ప్రదక్షిణ కమిటీ అభ్యర్థన మేరకు గిరి ప్రదక్షిణ సందర్భంగా ప్రతి నెల ఆర్టీసీ బస్సు సౌకర్యము.
రేపు ఆరుద్ర నక్షత్రం రోజున జరగబోయే వేలాల గిరి ప్రదక్షణ సందర్భంగా ప్రయాణికుల భక్తుల సౌకర్యార్థమని మంచిర్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ఉదయం 7:30కు బస్ బయలుదేరును, తిరుగు ప్రయాణం కోసం మధ్యాహ్నం 1:30 గంటలకు వేలాల నుండి మంచిర్యాల కు బయలుదేరును అని ఆర్టీసీ సిఐ దేవపాల ప్రకటించారు. ఇట్టి సదవకాశాన్ని మంచిర్యాల చుట్టూ పక్కల ప్రాంతాల భక్తులు వినియోగించుకోగలరని కోరడం జరుగుతుంది.
