ప్రాంతీయం

శ్రీ రేణుకఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కేకే…

439 Views

ముస్తాబాద్, మే 21 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలోని నామాపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి తనస్వంత గ్రామంలో మెరుగు అంజగౌడ్, నర్స గౌడ్, అశోకు గౌడు, గౌడసంఘ నాయకులతోపాటు పలువురిని పలకరించి సంతోషం వ్యక్తంచేశారు. వారితోపాటు ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు, ఎంపి టిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, కొండంరాజిరెడ్డి, ఉచ్చిడి బాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రంజాన్ నరేష్ , కో ఆప్షన్ ఎండి షాదుల్ పాప, ఎన్ఎస్ యుఐ కాంన్సెన్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భాను, నామాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు గన్నెభాను, దశరథం, కొమురయ్య, నాయకులు, నామాపూర్ గౌడ సంఘం సభ్యు లు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found