మంచిర్యాల జిల్లా.
జనవరి 03 వ తేదీన ఎస్సీ వర్గీకరణ పై ఏకసభ్య కమిషన్ విచారణ .
ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ప్రతినిధి, రాష్ట్ర రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీమ్ అఖ్తర్ జనవరి 03 న బహిరంగ విచారణ చేపడతారని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలియజేశారు. అదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఉదయం 11 గంటల నుండి 02 గంటల వరకు బహిరంగ విచారణ ఉంటుందన్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ప్రజల అభిప్రాయాలను బహిరంగ విచారణ స్వీకరిస్తారని తెలిపారు.
