జగిత్యాల జిల్లా.
అయ్యప్ప పడి పూజ లో పాల్గొన్న పెద్దపల్లి ఎంపి వంశీ కృష్ణ
ధర్మపురిలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొనడం ఆనందంగా ఉంది. అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ శాంతి, సంపద, ఐకమత్యం కలిగించాలని కోరుకుంటున్నానన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.
ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి, లక్షమన్ కుమార్, వంశీ కృష్ణ మరియు అయ్యప్ప స్వాములకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
