ప్రాంతీయం

పోలీస్ కమీషనరేట్ లో పాత వాహనాల బహిరంగ వేలం

55 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

*పాత వాహనాల బహిరంగ వేలం*

రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి  ఆదేశాల మేరకు పోలీస్ వాహనాల పాత స్పేర్ పార్ట్స్, టైర్స్, బ్యాటరీస్, ఉపయోగించిన ఇంజన్ ఆయిల్ ను జనవరి 03-2025 రోజున రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో బహిరంగ వేలం వేయనున్నట్లు అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సమాచారం కోసం ఆర్ఐ ఎం టి ఓ సంపత్ ను 8712656616 సంప్రదించాలని సూచించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్