36 Views
ముస్తాబాద్, డిసెంబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి): కొత్త సంవత్సర వేళ డిసెంబరు 31 రాత్రి ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ఎస్ఐ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్ఐ సిహెచ్. గణేష్ మాట్లాడుతూ డిసెంబర్ 31 దృష్ట్యా, రాత్రిపూట వాహన తనిఖీలు ముమ్మరం డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక డ్రైవ్ ర్యాష్ డ్రైవింగ్, మితిమీరిన వేగం, ఫుల్ హారన్, చట్టానికి విరుద్ధంగా ఉల్లంఘించే విన్యాసాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పువని ముస్తాబాద్ ఎస్సై సిహెచ్. గణేష్ తెలిపారు.

