ప్రాంతీయం

గౌరవ సరఫరాల శాఖ కమిషనర్ కలిసిన రామగుండం సిపి

130 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

*తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్ ఐపిఎస్., ని మర్యాద పూర్వకంగా కలిసిన రామగుండం పోలీస్ కమీషనర్ *

మంచిర్యాల జిల్లాలో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి మంచిర్యాల కలెక్టర్  కార్యాలయం లో సమీక్షా సమావేశంకి వచ్చిన *డి.ఎస్. చౌహాన్ ఐపిఎస్., అడిషనల్  డీజీపీ పౌర సరఫరాల కమిషనర్ మరియు తెలంగాణ ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌరసరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీ* ని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి, మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ ఐపిఎస్., అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు లు మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందచేశారు.

No Slide Found In Slider.

Poll not found