ప్రాంతీయం

మంచిర్యాల సిఎస్ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

62 Views

మంచిర్యాల నియోజకవర్గ.

క్రిస్మస్ పర్వదిన సందర్భంగా మంచిర్యాల సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు.

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంచిర్యాల కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ.

మంచిర్యాల పట్టణంలోని హమాలివాడ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు .అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్