ప్రాంతీయం

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు

36 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల పట్టణం, హమలివాడ లోని సి ఎస్ ఐ చర్చి లో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని,క్రైస్తవ సోదరులకు, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్.

ఈ వేడుకలలో నాయకులు గోగుల రవీందర్ రెడ్డి, శ్రీరాముల మల్లేష్, కర్రు శంకర్, వెంకట సాయి,మహ్మద్ ఖాజ,రామగిరి శ్రీకాంత్ , మరియు చర్చి కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్