ప్రాంతీయం

జన్మదిన వేడుకలు

48 Views

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారి జన్మదిన సందర్భంగా..

మంచిర్యాల నియోజకవర్గం..

మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే  నివాసంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ .

అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ శ్రీ మల్లికార్జున ఖర్గే కి మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్