ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో గురుకుల పాఠశాలలో ప్రవేశాలు

153 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ మహాత్మ జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన మిగిలిన సీట్ల భర్తీ కోసం 6, 7, 8, 9 తరగతులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 6 తరగతి ప్రవేశానికి ఆగస్టు 2025 నాటికి 12 ఏళ్లకు మించి దాటి ఉండకూడదు మరియు ఎస్సీ,ఎస్టీ  విద్యార్థులకు రెండు సంవత్సరాల సడలింపు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈనెల 31 లోపు దరఖాస్తు పూర్తి చేసుకోవాలని అర్హులైన విద్యార్థులు అధికారులు సూచించారు.

No Slide Found In Slider.

Poll not found