ప్రాంతీయం

అంబేద్కర్ పిక్టోరియల్ బయోగ్రఫీ పుస్తక ఆవిష్కరణ

30 Views

చెన్నూరు నియోజకవర్గం.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పిక్టోరియల్ బయోగ్రఫీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి.

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పిక్టోరియల్ బయోగ్రఫీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతుందన్నది ఆనందకరం.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరుకావడం మరింత గౌరవప్రదం అంబేద్కర్ జీవితం, కృషి, ఆశయాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయి. పిక్టోరియల్ బయోగ్రఫీ వంటి పుస్తకాలు యువతకు ప్రేరణగా మారతాయి.

ఈ సందర్భంలో ఆయన్ని ఆహ్వానించడం, పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయడం ఎంతో అద్భుతం అని చెన్నూరు నియోజకవర్గం శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్