ప్రాంతీయం

రామ నామం అమోఘమైనది, అజేయమైనది

58 Views

రామ నామం అమోఘమైనది, అజేయమైనది

– భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు

సిద్దిపేట జిల్లా డిసెంబర్ 17

ధనుర్మాసంలో వచ్చే పునర్వసు నక్షత్రం శ్రీరాముడు జన్మించిన నక్షత్రం పురస్కరించుకొని శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో మంగళవారం నాడు అద్దాల మందిరం వద్ద సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు

ఈ సందర్బంగా మాట్లాడుతూ రామ నామం అమోగమైనది, అజేయమైనది, అజరామరమైనదన్నారు. శ్రీరామ అంటే సమస్త శుభాలు కలుగుతాయన్నారు. అటువంటి రామ నామాన్ని ప్రతి ఒక్కరు ప్రతిరోజు స్మరించి లిఖించాలని కోరారు. శాశ్వతమైంది నామం రామనామం అక్కటే అన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్