మంచిర్యాల జిల్లా.
కార్పొరేషన్ దిశగా అడుగులు వేస్తున్న మంచిర్యాల .
మంచిర్యాల కార్పొరేషన్ నమూనా మ్యాపును విడుదల చేశారు.
మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల మున్సిపాలిటీ, కార్పొరేషన్ దిశగా అడుగులు వేస్తుంది దీనికి సంబంధించి కార్పొరేషన్ నమూనా మ్యాపును పురపాలక సంఘం నుండి విడుదల చేశారు.
మంచిర్యాల కార్పొరేషన్ లో భాగంగా మంచిర్యాల మండలం, నస్పూర్ మండలాలను మరియు మరికొన్ని గ్రామాలను కలుపుకొని మంచిర్యాల కార్పొరేషన్ నమూనా మ్యాపును విడుదల చేశారు.
