బ్రేకింగ్ న్యూస్
మంచిర్యాల జిల్లా, నస్పూర్ మండలం.
మంచిర్యాల జిల్లా, నస్పూర్ మండల కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లే దారిలో అక్రమంగా నిర్మించిన డి అన్నయ్య ట బిఆర్ఎస్ పార్టీ నాయకుడు అయినటువంటి ఐదువస్తులం 5 అంతస్తుల భవనాన్ని మున్సిపల్ అధికారులు భారీ పోలీసు బలగాలతో వెళ్లి కూల్చివేశారు.
బిల్డింగ్ సంబంధించి అనుమతులు ఒకచోట నిర్మాణం ఒకచోట జరిగిందని మున్సిపల్ అధికారులు ముందస్తుగా డి అన్నయ్య అతని ఫ్యామిలీని అరెస్టు చేసి పోలీసు బలగాలతో వెళ్లి భవనాన్ని కూల్చివేయడం జరిగింది.
