ప్రాంతీయం

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

35 Views

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

సిద్దిపేట జిల్లా డిసెంబర్ 16

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నర్సన్నపేట గ్రామంలో గత వారం రోజుల ఎంబరి సంగయ్య అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు సిద్దిపేట్ జిల్లా ముదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు వారితో పాటు తాజా మాజీ Z P T C మంగమ్మ రామచంద్రం తాజా మాజీ సర్పంచ్ మాధవి రాజి రెడ్డి కనకయ్య మహేష్ వున్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్