ప్రాంతీయం

క్రీడల పట్ల యువత ఆసక్తి పెంచుకోవాలి రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు…

474 Views
 ముస్తాబాద్ జనవరి 15,  భోగి, సంక్రాంతి పురస్కరించుకొని కనుమలోకి వెళ్తున్న సందర్భాన్ని గమనించి రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు ఆధ్వర్యంలో గ్రామ స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసనికి, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని తెలిపారు. ముస్తాబాద్ మండలం మోహిని కుంట గ్రామంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను  ప్రారంభించారు. వారితో కొంత సమయం తీసుకుని క్రికెట్ క్రీడాల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు.. క్రీడాకారులు 3 టీంలుగా ఏర్పడి గెలుపొందిన వారికి రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు చేతుల మీదుగా మొదటి బహుమతి పొందిన క్రీడాకారలుకు విన్నర్ అప్ కప్పు అందించారు. రెండవ బహుమతి క్రీడాకారులకు రన్నర్ అప్  కప్పు కూడ అందించారు. మాకు ఈ క్రికెట్ పోటీలు నిర్వహించిన రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావుకి గ్రామ యువకులు ధన్యవాదాలు తెలిపారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7