నేరాలు ప్రాంతీయం

మత్తుగా….చిత్తై !!!

117 Views

మత్తుగా….చిత్తై !!!
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట
మండలంలోని ఓ వైన్ షాప్ వద్ద ఫుల్ గా మద్యం తాగి సోమవారం రోజున చిత్తైపోయాడు. రోడ్డుపై పడిపోయి తిరిగి మద్యం మ్మత్తు దిగిన తర్వాత లేచి వెళ్ళిపోయాడు రోడ్డుపైన వాహనదారులు చోద్యం చూస్తూ నివ్వేరా పోయారు నిత్యం ఇది షరా మామూలే అనుకుంటూ వెళ్ళిపోతున్నారు కొంతమంది అపస్మారక పరి స్థితిలో జారుకుంటున్నారు ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రతినెల పింఛన్ డబ్బులు మద్యానికే ఖర్చు పెడుతూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు ప్రభుత్వం కంట్రోల్ బియ్యం ఇస్తుంది కదా అని దర్జాగా కూలి పనికి కూడా వెళ్లకుండా తెల్లవారి లేస్తే చాలు వైన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని కాపు కాచుకొని కూర్చుంటున్నారు . మత్తు దిగేది ఎప్పుడు కుటుంబాలు బాగుపడే తిన్నాడు ఈ తెలంగాణ ప్రభుత్వంలో కనువిప్పు జరగాలని మహిళలు కోరుకుంటున్నారు లేదంటే మధ్యపాన నిషేధానికి మరో పోరాటం ఎల్లారెడ్డిపేట నుండి ప్రారంభం అవుతుందని మహిళలు హెచ్చరిస్తున్నారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్