ప్రాంతీయం

సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్నికైన రాజయ్యకు సన్మానం

111 Views

దౌల్తాబాద్: మండల పరిధిలోని దొమ్మట గ్రామానికి చెందిన కే. రాజయ్య సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్నికైన సందర్భంగా పదవ తరగతి స్నేహితులు రాజయ్యకు దౌల్తాబాద్ లో శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్ముందు ఇంకా ఎన్నో పదవులు సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పబ్బ అశోక్ గుప్తా, పోతురాజు కిషన్, జిల్లా శ్రీనివాస్, శంకర్, ఆది వేణుగోపాల్, నర్సింలు, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
Jana Santhosh