
జగదేవపూర్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన ముదిరాజ్ ముద్దుబిడ్డ మన్నెపు దాసు చెల్లెలి పెళ్లికి ఆహ్వానం మేరకు వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర సేవా రత్న అవార్డు గ్రహీత మేకల కనకయ్యముదిరాజ్ , రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీత జగదేవపూర్ మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాగుల రాజు ముదిరాజ్, మహిళా విభాగం అధ్యక్షురాలు కొన్నె జయమ్మ, మండల కోశాధికారి కొంపల్లి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు రొయ్యల కరుణాకర్, పిట్టల నర్సింలు, యువజన ప్రధాన కార్యదర్శులు తిగుల్ల బాలకిషన్, చెక్కల పరమేశ్వర్, మందాపూర్ సర్పంచ్ బిక్షపతి, బిజీ వెంకటాపూర్ సర్పంచ్ మంజుల రమేష్, జనార్దన్ ముదిరాజ్, యువజన ఉపాధ్యక్షులు గజం రాజు, ధర్మారం గ్రామం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గజం రాము, ములుగు ఆర పెంటయ్య , పలుగుగడ్డ పిట్టల అంజయ్య,చెక్కల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు




