ప్రాంతీయం

హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ

81 Views

సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడి పెట్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో స్థానిక వ్యాపారవేత్త సాయిరాం అంజమ్మ దంపతుల సౌజన్యంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత కడారి నరేంద్ర మాట్లాడుతూ ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం అని ఈ రోజు పులిహోర దాతలకు హనుమాన్ కరుణ కటాక్షాలు ఉంటాయని,ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సీనియర్ నాయకుడు మల్యాల భద్రయ్య, నోముల మహేందర్, కైలాస ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka