ప్రాంతీయం

సమ్మక్క సారక్క దేవాలయంలో వెలుగులు

112 Views

బుగ్గ సమ్మక -సారక్క దేవాయలనికి వెలుగులు నింపిన మన ప్రియతమా నాయకులు బెల్లంపల్లి MLA శ్రీ గడ్డం వినోద్.

బుగ్గ దేవాలయంలోని సమ్మక్క -సారక్క కు గత రెండు సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీ మేరకు ఆలయ కమిటీ అభ్యర్తన మేరకు భక్తుల ఉపయోగర్థం కొరకు ఈరోజు కాసిపేట మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్, సమ్మక్క -సారక్క దేవాలయం దగ్గర 2 లక్షల హైమస్ట్ లైట్ ను ఏర్పాటు చేయడం జరిగింది.

అనంతరం ఆలయ కమిటీ వాళ్ళు గడ్డం వినోద్ గారికి ధన్యవాదలు తెలుపుతూ ఎంతో మంది MLA లు వచ్చిన కూడా చెప్పిన మాటలు గాలికే వదిలేసారు కానీ గడ్డం వినోద్ మాత్రం చేసి చూపెట్టారు అని అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేసారు.

ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్