కొహెడ మండలంలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన శిరీష-రాజశేఖర్ దంపతులకి సంవత్సరాల కూతురు రియాన్షిక గత రెండు నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. దీనితో పలు ఆసుపత్రులలో వైద్యం కోసం తల్లిదండ్రులు తిరుగుతున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్ లోని రెయిన్బో హాస్పిటలో చికిస్త పొందుతుంది. దినికోసం డాక్టర్లు కాలాయ మార్పిడీ చేయలంటున్నారు దానికి కనీసం (35 లక్షల) రుపాయలు ఖర్చు ఆవుతుంది అని తెలిపరు, ఎటువంటి ఆస్థులు లెని ఈ కుటంబం వాళ్ల పాపా ప్రాణని నిలబెట్టమని ఆపన్నా హస్తం కొసం ఎదురుచూస్తున్నా విషయని తెలుసుకుని గజ్వేల్ కి చెందిన భరోస ఫౌండేషన్ వారు తమకి తోచిన విధంగా 30,000/- రూపాయలు నగదు రూపంలో ఇవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భరోసా ఫౌండేషన్ సభ్యులు భాస్కర్, రాజు, శివ, ఆంజనేయులు, ప్రసాద్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
