మానవ హక్కుల కమిటీ జిల్లా సభ్యులు జనగాం వెంకట్ రెడ్డి ని కలిసిన ఫ్లిప్ కార్డ్ బాధితులు.
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో మానవ హక్కుల కమిటీ జిల్లా సభ్యులు జనగాం వెంకట్ రెడ్డిని కార్యాలయంలో శనివారం కలిసిన ఫ్లిప్ కార్డ్ బాధితులు ఆశ్రయించారు..గతంలో జరిగిన ఫ్లిప్ కార్డ్ దొంగతనం కేసు విషయాన్ని చర్చించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు
