రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట్ గ్రామం లో శనివారం ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను తెలంగాణా ప్రభుత్వం పేదలకు ఎప్పుడు అండగా ఉంటుంది అర్హులు లైన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ పండ్ చెక్కులు పంపిణీ తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు బిల్ల గోపాల్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీఆవరణంలో ఐదుగురు కి లబ్ధిదారులకు మొత్తం 1,26,500/- రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు లబ్ధిదారులకు ప్రజా ప్రతినిధులు అందరు కలసి పంపిణీచేశారు .ఈసందర్బంగా వారు మాట్లాడుతూ నిరుపేదకుటుంబాలకు హాస్పిటల్ వైద్య ఖర్చుల నిమిత్తం పేద కుటుంబాలను అదుకుంటున్నా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది వారు అన్నారు.ఈ కార్యక్రమం లో తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు బిల్ల గోపాల్ , ఉపసర్పంచ్ దుబాసీ రాజు , తెరాస సీనియర్ నాయకులు బెందే కృష్ణ మూర్తి, తలారిఆంజనేయులు, నర్మాల రాజు, పాపారావు, శేరిపల్లి శంకర్ , మెండే సుమన్ , మెండే రమేష్ , బనగారి దేవయ్య , పొసన్న గారి ఆంజనేయులు , నరసింహచారి, రాంచంద్రరావు,ప్రజాప్రతినిధులుతదితరులు పాల్గొన్నారు
