నేరాలు

రోడ్డు ప్రమాదం!

106 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 2)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్న ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.వివరాలలోకి వెళితే మృతుడు బేజ్జంకి గ్రామానికి చెందిన బండి శ్రీనవాస్ (25)గా పోలీసులు గుర్తించారు.మృతునికి భార్య,కూతురు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *