సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నవంబర్ 26న తేదిన జరిగే నిరసన ప్రదర్శనను విజయవంతో చేయగలరని టిపిటిఎఫ్ జిల్లాకార్యదర్శి విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాన పనికి – సమాన వేతనం చెల్లించాలి. కేజీవీబీ సిబ్బందిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అదే విధంగా ఉపాధ్యాయిలను రాత్రి విధుల నుండి తొలగించి వారి స్థానంలో మ్యాట్రిషన్గా నియమించి, హెల్త్ కార్డులను కల్పించలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం జరిగే నిరసన ప్రదర్శనను విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు.
