ప్రాంతీయం

నిరుపేద కుటుంబాలకు బ్లాంకెట్ల పంపిణీ…

100 Views

ముస్తాబాద్ నవంబర్ 24 చిట్నీని మాధవి వెంకటేశ్వర్ రావు గూడెం దంపతులు వారి కుమారులు చిట్నీని అభినవ్, చిట్నీని సాయిరాం జన్మదినం సందర్భంగా గూడెం గ్రామానికి చెందిన విద్యాసాగర్ రావు తెలుపగ గూడెం వాస్తవ్యులు మాధవి వెంకటేశ్వర్ రావు దంపతులు నిరుపేద కుటుంబాలకు 20, బ్లాంకెట్స్ పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లోని పెద్దమ్మల కాలనీలో నిరుపేద కుటుంబాలకు 20 బ్లాంకెట్స్ అందించిన మండల అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు తెరాస పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు నల్ల నర్సయ్య అందించారు. లబ్ధి పొందిన నిరుపేద కుటుంబాలకు చెందిన మాధవి వెంకటేశ్వర రావు దంపతులుకు ధన్యవాదాలు తెలిపారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్