ప్రాంతీయం

సబ్ ఇంజనీర్ కు సన్మానం

117 Views

దౌల్తాబాద్: దౌల్తాబాద్ సెక్షన్ ఆఫీస్ కు నూతనంగా వచ్చిన సబ్ ఇంజనీర్ లక్ష్మణ్ ను యునైటెడ్ ఎలక్ట్రాసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు రామగౌని రవి కుమార్ గౌడ్ తదితరులు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ గౌడ్,రాజ శేఖర్,శ్రీమాన్, తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7