గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర మంగళవారం నాడు డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీలో అవకతవకలు జరిగాయి.హర్హులైన వారికి ఇళ్ల పంపిణీలో అధికారుల చాకచక్యం వల్ల రావలసిన వారికి కాక ఇతరులకు ఇల్లు సాంక్షన్ కావటం వల్ల గజ్వేల్ లో మంగళవారం ధర్నా జరిగింది.వెంటనే అధికారులు స్పందించి హర్హులైన పేదలను గుర్తించి ఇల్లు ఇవ్వాలని నిర్ణయించారు.
