బిజెపి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి
ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు చలో కలెక్టరేట్ మట్టడి నుండి బయలుదేరిన శంకరపట్నం మండల బిజెపి నాయకులు ఉదయం 6 గంటల నుండి ముందస్తు అరెస్టులు జరిగాయి ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా తన అభిప్రాయాన్ని తెలిపే హక్కు నిరసనను వ్యక్తం చేసి రాజ్యాంగం కల్పించిన హక్కులను టిఆర్ఎస్ ప్రభుత్వం కాలరాస్తుంది వారికి పోలీసు శాఖ కొమ్ముకాస్తూ కార్యకర్తల నిర్బంధ సూచన తెలంగాణ ఉద్యమంలో అనేక ముట్టడియులు రాస్తారోకోలు వంటవార్తలు తెచ్చుకున్న తెలంగాణ ఎందుకేనా అని భాజపా శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి 2014 నుండి 2018 వరకు మీరు ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయమని కోరుతున్నాం నీటి నియామకాల పేరుతో ఏర్పడ్డ నిధులు లేక నియామకాలు లేక ప్రజలు అల్లాడుతున్నారు నీ కుటుంబంలో నాలుగు ఉద్యోగాలు కల్పించాము.నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో సందర్భంగా బహిరంగపరచు 2018 ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి డిగ్రీ చదివిన ప్రతి యువకునికి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదు డబుల్ బెడ్ రూమ్ మూసే లేదు దళితులకు మూడెకరాల భూమి లేదు దళిత బంధు రాష్ట్రవ్యాప్తంగా అమలు కాలేదు బీసీ బందు ప్రతి గ్రామంలో రెండు మూడు చేతులు దులుపుకున్నావు అరిచేతిలో బెల్లం పెట్టి మోచేత నాకిచ్చే ప్రయత్నాన్ని విరమించుకోవాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ శంకరపట్నం మండల శాఖ తరపున హెచ్చరిస్తున్నాం రైతు రుణమాఫీ పేరుతో రైతుల రుణమాఫీని రైతులకు అందిస్తున్నారు. అక్రమ అరెస్టుల పేరుతో పోలీసులు ఇబ్బందులకు గురవుతున్నారు ఒకసారి ఆలోచించండి కానిస్టేబుల్ కిష్టన్న ఆత్మ బలిదానం మీకుగుర్తు లేదా నాటి తెలంగాణలో ఈ విధంగానే ప్రవర్తించారా అని మిమ్ములను ప్రశ్నిస్తున్న బిజెపి జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి
