ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న అధ్యక్షులు స్వామి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ సెప్టెంబర్ 14
జగదేవ పూర్ గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని గణేశున్ని కోరుకున్నట్లు తిగుల్ నర్సాపూర్ గ్రామ టి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు స్వామి అన్నారు. శనివారం కుటుంబ సభ్యులతో కలిసి ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైరతాబాద్ గణేష్ నీ దర్శించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ప్రకృతి వైపరీత్యాల నుంచి గ్రామ ప్రజలను కాపాడాలని దేవుడిని కోరుతున్నట్లు చెప్పారు.
