ప్రాంతీయం

శివ గణేష్ మండలి లో కుంకుమార్చన పూజ

124 Views

మంచిర్యాల జిల్లా, గాంధీనగర్.

మంచిర్యాల లోని గాంధీనగర్ శివ గణేష్ మండలి వద్ద ఘనంగా కుంకుమ పూజ కార్యక్రమం శ్రావణ్ కుమార్  ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. తదనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో శివ గణేష్ మండలి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్