అవాలతో అద్భుత గణపతిని చిత్రించిన రామకోటి రామరాజు
గజ్వేల్ సెప్టెంబర్ 14
వినాయక నవరాత్రుళ్ళో భాగంగా అవాలను ఉపయోగించి గణపతి చిత్రాన్ని అత్య అద్భుతంగా చిత్రించి శనివారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి. భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, సేవారత్న, కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు
ఈ సందర్బంగా మాట్లాడుతూ భగవంతుణ్ణి ఏ విదంగా పూజించిన పొందే ప్రతిఫలం అమోగం అన్నారు.
