మంచిర్యాల జిల్లా నివాసం
వివేక్ వెంకటస్వామి కామెంట్స్.
చెన్నూరూ లో కేటీఆర్ కాకా ఫ్యామిలీ ఎం చేసింది అని మాట్లాడిండు.
కేటీఆర్ ఒక్క బచ్చ, తెలంగాణ ఉద్యమం ఎట్ల ప్రారంభం అయింది కాకా కృషి ఏందని సోయి లేక మాట్లాడుతుండు.
కాకా వెంకటస్వామి తెలంగాణ వాది. 1969లో తూటా దెబ్బలు తిన్నడు. ఉద్యమం కోసం ఆనాడు cwc సమావేశానికి హాజరు కాలేదు.
2004లో కాంగ్రెస్, టీఆరెస్ పొత్తు కోసం కేసియార్ కాకా దగ్గరికి వచ్చిండు. వెంకటస్వామి కృషితోనే పొత్తు కుదిరింది.
2013లో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన వ్యక్తిని నేను.
నేను కాంగ్రెస్ నుంచి టీఆరెస్ లోకి పోవడంతోనే సోనియాగాంధీ తెలంగాణ ఆకాంక్షను గుర్తించారు.
సిరిసిల్లలో ఉద్యమంలో పోరాడిన కేకే మహీందర్ రెడ్డి సీటును 2009లో కేటీఆర్ కబ్జా చేసిండు.
తెలంగాణ ఉద్యోమం సమయంలో కేసీఆర్ దగ్గర రూపాయి లేదు,ఏదైతే సూట్కేస్ అంటున్నావో అందులో నేనే కేసీఆర్ కు ఇచ్చిన.
కాకా కుటుంబం తోనే కేసీఆర్ లాభ పడింది.
చెన్నూరు పై అవగాహన లేక కేటీఆర్ మాట్లాడిండు,
కేటీఆర్ ,సుమన్ ప్రగతి భవన్లో జల్సాలు.
అబద్ధాలు చెప్పడం కల్వకుంట్ల కుటుంబం, సుమన్ కు అలవాటైంది.
చెన్నూరు రూపు రేఖలు మారలేదు సుమన్ రూపు రేఖలు మారినై.
కల్వకుంట్ల కుటుంబం సుమన్ కలసి చెన్నూరు లో దోపిడీ చేసిర్రు.
ఇసుక దందా కోసమే బ్రిడ్జి లు రోడ్లు వేసిండు అదే నా అభివృద్ధి.
కేసీఆర్ రిటైర్డ్ మెంట్ తీస్కునక కేటీఆర్ ఆశ పడుతుండు ముఖ్యమంత్రి అవుతానని .
కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ ప్రాజెక్టు అని ఒప్పుకున్నాడు అందుకే కర కట్ట కడ్త అంటుండు.
కేటీఆర్, సుమన్ మాట మాట్లాడితే సూట్కేస్ లు అని నా పై ఆరోపణ చేస్తున్నరు.
నేను ఒక పారిశ్రామిక వేత్తను 10 వేల కోట్లు ట్యాక్స్ కట్టిన.
సుమన్ కు ప్రమోషన్ కాదు నువ్ ఒడిపోతున్నావ్, కేసీఆర్, సుమన్ ఒడిపోతుండు.
ప్రజల సొమ్మును జాతీయ నాయకత్వం కోసం వృధా చేశావ్.
కేసీఆర్ కేటీఆర్ సుమన్ అవినీతి అక్రమాల పై విచారణ చేసి జైలుకు పంపడం తప్పదు.
తప్పుడు ఆరోపణతో రెయిడ్ చేసి ప్రెస్నోట్ ఇచ్చారు ఎన్నికల తర్వాత దర్యాప్తు సంస్థపై పరువునష్టం దావా వేస్తా.
కాళేశ్వరం పై హై పవర్ టీం తో రివ్యూ చేయించి పరిష్కారం చూపిస్తాము.
ఎక్కువ భూములు వుండి వ్యవసాయం చేయని వాళ్లకు రైతు బంద్ ఇవ్వడం అవసరమా.? కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతుబంధుపై రివ్యూ చేస్తాం.
