ప్రాంతీయం

కెసిఆర్ కాలనీ వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

102 Views

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కెసిఆర్ కాలనీ వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి మండపంలో బుధవారం కాలనీవాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడవసారి మట్టి వినాయకుడికి పూజలు చేయడం సంతోషంగా ఉందని,అందరూ ఆయురారోగ్యాలతో,సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడిని పూజించారు.ఈ కార్యక్రమంలో కెసిఆర్ కాలనీ వినాయక ఉత్సవ సమితి,కాలనీవాసులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found