మంచిర్యాల జిల్లా
మంచిర్యాల జిల్లా మాతా శిశు హాస్పిటల్ ప్రాంగణంలో దాని చుట్టూ చెత్త పేరుకొని దుర్వాసన వెదజల్లుతుంది.
అంతేకాకుండా పేషెంట్స్ ఇచ్చినటువంటి ఇంజక్షన్స్ బుడ్డీలు, మెడికల్ సామాగ్రి, మిగతా చెత్త అంతా కూడా మొత్తం పేరుకుపోయింది. వర్షాకాలంలో అసలే డెంగ్యూ మలేరియా వంటి విష జ్వరాలతో, వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
కావున దయచేసి దీనికి సంబంధించినటువంటి అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించి బిల్చింగ్ పౌడర్ స్ప్రే చేయాలని చెప్పి ప్రజలందరి తరుపున కోరడం జరుగుతుంది.
