ఏపీజ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గూడూరు లోని ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్టు చైర్మన్ ఫౌండర్ సయ్యద్ తాజుద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చరిత్రలో నిలిచిపోతారని అటువంటి వ్యక్తి జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు పవన్ కళ్యాణ్ మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు,
