నిరుపేదలకు అండగా సీఎం సహాయనిది జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు తంగళ్ళపల్లి మండల జిల్లెల్ల గ్రామంలో బి ఆర్ యస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అబ్బాడి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో సీఎంఆర్ ఎఫ్ చెక్కులను లబ్దిదారుల ఇంటి ఇంటికి వెళ్లి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.దూమల నర్సవ్వ-60000.రుద్రరాపు మల్లయ్య-17500.కొనరావుపేట పద్మ-22500.ఈదుల్లా ఎల్లయ్య గౌడ్-12500.అబ్బాడి చంద్ర రెడ్డి-33000.ఈ కార్యక్రమంలో జిల్లెల్ల సర్పంచ్ మాట్ల మధు, ఉప సర్పంచ్ నర్రా సతీష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కోమిటి రాజిరెడ్డి, మండల కో ఆప్షన్ తాజ్, మైనార్టీ మండల అధ్యక్షుడు రషీద్, బి ఆర్ యస్ గ్రామ యూత్ అధ్యక్షుడు పబ్బతి ప్రమోద్ రెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు పూసపెళ్లి రాంచంద్రం, గ్రామ మహిళా అధ్యక్షురాలు మ్యాకల వినోద, అబ్బాడి అనిల్ రెడ్డి, బోలుగం శ్రీనివాస్ గౌడ్, dr షరీఫ్,బోలుగం సతీష్ గౌడ్, తాళ్లపెళ్లి శ్రీనివాస్ గౌడ్, కొత్తపెళ్లి శ్రీనివాస్ యాదవ్, కందుకూరి గణేష్ గౌడ్,పెద్దమ్మల నర్సింలు, ఉడుతాల తిరుపతి, బండి శ్రీను,కాపరవేణి మల్లయ్య, సూతారి మల్లారెడ్డి,లడ్డు, తదితరులు పాల్గొన్నారు.
