వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని బాలాయపల్లి మండలం హస్తకావేరి పంచాయతీ, పెన్నెరెడ్డిపల్లి గ్రామ దేవత శ్రీ పుట్టాలమ్మ తల్లికి గ్రామస్తులు ఆదివారం పొంగళ్ళు పెట్టారు.ఈ కార్యక్రమంకు మండల నాయకులతో కలిసి వెళ్లి అమ్మవారిని దర్శించుకొన్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ .
