ఎల్లారెడ్డి పేటలో గల ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు గా పందిర్ల లింగ గౌడ్, వైస్ చైర్మన్ గా పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి గా గంట వెంకటేష్ గౌడ్, కోశాధికారిగా గుండెల్ని శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా బుచ్చిలింగు సంతోష్ గౌడ్, గంట బాలకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గ్రామంలో గల రెండు ఆలయాలకు అటు శ్రీ వేణు గోపాలస్వామి ఆలయ కమిటీ కి,కుల దైవం ఎల్లమ్మ గుడి కి గంట వెంకటేష్ గౌడ్ ఎన్నిక కావడం విశేషం.ఎల్లారెడ్డి పేటలో గల ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు గా పందిర్ల లింగ గౌడ్, వైస్ చైర్మన్ గా పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి గా గంట వెంకటేష్ గౌడ్, కోశాధికారిగా గుండెల్లి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా బుచ్చిలింగు సంతోష్ గౌడ్, గంట బాలకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గ్రామంలో గల రెండు ఆలయాలకు అదేవిధంగా శ్రీ వేణు గోపాలస్వామి ఆలయ కమిటీ కి,కుల దైవం ఎల్లమ్మ గుడి కి గంట వెంకటేష్ గౌడ్ ఎన్నిక కావడం విశేషంగా మారారు.
