ఎస్సీ వర్గీకరణ మద్దతు తెలిపే బిజెపి టిఆర్ఎస్ పార్టీలను భూస్థాపన చేస్తాం
మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి
నవంబర్ 6
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లో జరిగిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి టీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని ధర్నా చెక్కు వద్ద మాదిగల యుద్ధ బేరి సభలో మంత్రి హరీష్ రావు ఎస్సీ వర్గీకరణము చేస్తామని చెప్పడము మాలల ఆత్మగౌరవంపై దెబ్బతీయడమే ఇదొక నిదర్శనము తెలంగాణ రాష్ట్రంలో మాల మాదిగలు ఐక్యముంటే ఈ రాష్ట్రంలో దళితుల చేతికి రాజ్యాధికారం వెలుతుదని భయంతోనే ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల మాదిగలను విడదీస్తున్నారు అటు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఇటు రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు మాలను అంచి వేయడానికి కుట్ర పండితున్నారు
ఈ తెలంగాణ రాష్ట్రంలో మందకృష్ణ మాదిగ బిజెపికి మద్దతు ఇవ్వడం మహారాజ్ డి ఎస్ ఎస్ మరియు బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు మాదిగ వర్గానికి చెందిన మాల సోదరులు ఇంతేనైనా మేల్కొని వర్గీకరణ మద్దతు ఇచ్చే వివిధ పార్టీ నాయకులను అడ్డుకుందాం మాలలు అందరినీ మోసం చేస్తున్న టిఆర్ఎస్ బిజెపి పార్టీలను రాజకీయ పుట్టగతులు ఉండకుండా మాలలందరం ఏకమై ఓటు హక్కు ద్వారా బుద్ధి చెబుదాం అని తెలియజేశారు
